తెలుగు వార్తలు » English Medium Andhra Pradesh Schools
పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై ఏపీ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంగ్ల మాధ్యమం అమలుపై సర్వే చేపట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది