తెలుగు వార్తలు » English footballer
ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డార్నెల్ ఫిషర్ పెద్ద చిక్కుల్లో ఇరుక్కున్నాడు. బుధవారం షెఫీల్డ్‌తో జరిగిన ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో తన ప్రత్యర్థి కల్లమ్ పీటర్సన్ జననాంగాలను పట్టుకున్నాడు.