తెలుగు వార్తలు » english compulsary
నాలుగేళ్ళలో ఏపీవ్యాప్తంగా పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకోవడం ఖాయమని కుండ బద్దలు కొట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. జాతీయ స్థాయిలో ఏపీ విద్యార్థులు ధీటుగా కాంపిటిటివ్ పరీక్షలు సన్నద్దం కావాలంటే ఇంగ్లీష్ మీడియంలో బోధన తప్పనిసరి అని తేల్చి చెప్పారు. ఈ దిశగ�