తెలుగు వార్తలు » ENGLISH AND TELUGU
‘ చందమామ ‘ కాజల్ అగర్వాల్ కి వరుస బెట్టి బంపరాఫర్లు వస్తున్నాయి. ఇటు ‘ జూనియర్ హీరోలతోనూ, అటు సీనియర్లతోనూ నటిస్తూ టాలీవుడ్ లో వెలిగిపోతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ తో తాజాగా ‘ సీత ‘, అంతకుముందు ‘ కవచం ‘ వంటి మూవీల్లో మెరిస్తే.. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ ఖైదీ నెం. 150 ‘ లోనూ నటించి వెండితెరను ఏలింది. బ్రేకింగ�