తెలుగు వార్తలు » England Women
ముంబై: రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో… ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాల్గొనే భారత మహిళల టి20 జట్టుకు స్మృతి మంధాన నాయకత్వం వహిస్తుంది. గువాహటిలో మార్చి 4, 7, 9వ తేదీల్లో ఇంగ్లండ్‌తో భారత్ మూడు టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. భారత జట్టులో హైదరాబాద్ పేసర్ అర