తెలుగు వార్తలు » England Winning World Cup
బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు క్రీడాకారుల బయోపిక్స్ తెరకెక్కిన విషయం తెలిసిందే. అంతేకాదు త్వరలోనే కపిల్ దేవ్, విరాట్ కోహ్లీ బయోపిక్స్ కూడా రూపొందనున్నాయి. ఇది ఇలా ఉంటే బాలీవుడ్ దర్శకులు కొందరు క్రికెటర్ సునీల్ గవాస్కర్ బయోపిక్ ను తీయాలని ఆయనను కలిసినట్లు తెలుస్తోంది. అయితే గవాస్కర్ మాత్రం తనకు బయోపిక్ పై ఏ మాత్రం ఆసక్తి