తెలుగు వార్తలు » ENGLAND VS SRI LANKA
క్రికెట్ అంటే మనదేశం లోనే కాదు ప్రపంచం మొత్తం మంచి క్రేజ్ ఉంది. తమ అభిమాన ఆటగాళ్లను చూడటానికి ఎంతదూరమైనా వెళ్తుంటారు ఫ్యాన్స్.
ప్రపంచకప్‌లో దూసుకెళ్తున్న ఇంగ్లాండ్‌ను పరాజయం పలకరించింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. మాథ్యూస్ 85 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను లసిత్ మలింగ దెబ్బ తీశాడు. ఇన్నింగ్స్ రెండ�