తెలుగు వార్తలు » England vs Pakistan 2020
తాజాగా పాకిస్తాన్ సీనియర్ ఆల్ రౌండర్ మొహమ్మద్ హఫీజ్ బయోసెక్యూర్ నిబంధనలను బ్రేక్ చేశారు. దీంతో అతన్ని టీమ్ యాజమాన్యం ఐసోలేషన్‌లో పెట్టింది. కోవిడ్ పరీక్షలో నెగటివ్ వస్తేనే, అతన్ని తిరిగి జట్టులోకి తీసుకుంటారు.