తెలుగు వార్తలు » ENGLAND VS PAKISTAN 2019
లీడ్స్: వికెట్ కీపింగ్ అంటే చాలు టీం ఇండియా ప్లేయర్ ధోని గుర్తొస్తాడు. కీపింగ్‌లో ఆయన స్థాయి వేరు..స్థానం వేరు. అందుకే ఐసీసీ కూడా ధోని కీపింగ్ గురించి తెగపొగిడేసింది. స్టంప్స్ వెనక ధోనీ ఉంటే క్రీజు వదిలి వెళ్లకండని క్రికెటర్లకు ఒక సరదా సందేశం కూడా ఇచ్చిందంటే వికెట్ల వెనుక ధోని ఇమేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే అ�