తెలుగు వార్తలు » England Vs Pakistan
సౌతాంప్టన్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లాండ్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 273 పరుగులకు ఆలౌట్ అయింది. దీనితో ఇంగ్లాండ్ కు 310 పరుగుల ఆధిక్యం దక్కింది.
సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో పాకిస్తాన్ 273 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్(5/56) పాక్ పతనంలో కీలక పాత్ర పోషించాడు.
సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో పాకిస్తాన్ కష్టాల్లో పడింది. పేసర్ అండర్సన్(4/42) విజృంభించడంతో 75 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
సౌతాంఫ్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ తడబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 223 పరుగులకు 9 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ 150 పరుగుల లోపే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మొదటి టెస్టులో అదరగొట్టిన షాన్ మసూద్ ఒక్క పరుగుకు పెవిలియన్ చేరగా..