తెలుగు వార్తలు » England Vs New Zealand World Cup Final
2019 క్రికెట్ వరల్డ్ కప్ ముగిసింది. గతంలో ఏ ప్రపంచ కప్ ఫైనల్ జరగనంతగా..ఇకముందు ఇలాంటి మ్యాచ్ జరుగుతుందా? అని ఉహించనంతగా తుది పోరు జరిగింది. ఇరు జట్ల సభ్యులు విజయం కోసం ప్రాణం పెట్టారు. కానీ అదృష్టం ఆతిథ్య ఇంగ్లాండ్ వైపు నిలిచింది. సూపర్ ఓవర్‌లో కూడా టై అయిన మ్యాచ్‌లో..అత్యధిక బౌండరీలు కొట్టిన కోటాలో ఇంగ్లాండ్ విశ్వవిజేతగా
ప్రపంచ కప్ ఫైనల్‌కు టైం దగ్గర పడుతోంది. ఈ నెల 14 న లార్ట్స్ గ్రౌండ్‌లో ట్రోఫీ కోసం ఇంగ్లండ్ – న్యూజిలాండ్‌లు పందెంకోళ్లలా తలపడటానికి సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్‌కు అంపైర్లను ఐసీసీ ప్రకటించింది. శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన సౌతాఫ్రికాకు చెందిన మారియస్ ఎరాస్మస్ ఫీల్డ్ అంపైర్లుగ�