తెలుగు వార్తలు » England vs India
India vs England 2nd Test: భారత్‌పై జరిగిన మొదటి టెస్టులోనే భారీ విజయం సాధించి మంచి ఫాంలో ఉంది ఇంగ్లాండ్ జట్టు. ఈ క్రమంలోనే శనివారం నుంచి చెన్నైలోని..
సోషల్ మీడియాలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. అవకాశం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో విభిన్న శైలిలో ట్వీట్లు చేసే ఈ మాజీ క్రికెటర్.. తాజాగా తనపై తానే సెటైర్ వేసుకున్నాడు. ఓ మ్యాచ్ గురించి గుర్తుచేసుకున్న ఆయన తాను డకౌట్ అయిన విషయాన్ని సెటైరికల్‌గా పేర్కొన్నాడు. ‘‘�