తెలుగు వార్తలు » England Vs Australia Live
ఆగష్టు నుంచి మొదలు కానున్న యాషెస్ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 17 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును శుక్రవారం ప్రకటించింది. బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బెన్‌క్రాఫ్ట్‌లకు ఇందులో చోటు దక్కడం విశేషం. ఈ జట్టుకు కెప్టెన్‌గా టిమ్ పైన్ వ్యవహరించను