తెలుగు వార్తలు » England VS Australia
ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పై పాకిస్థాన్ బౌలింగ్ దిగ్గజం షోయబ్ అక్తర్ మండిపడ్డాడు. యాషెస్ రెండో టెస్టులో ఆర్చర్ వేసిన బంతికి ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు బలమైన గాయమైంది. ఆ సమయంలో నొప్పితో బాధపడుతున్న స్మిత్‌ను ఆర్చర్ పరామర్శించకుండా నవ్వుతూ ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాంటి ప్రవర్తన సరికాదని అ�
లండన్: యాషెస్ సిరీస్ రెండో టెస్టులో భాగంగా శుక్రవారం మూడో రోజు వర్షం కారణంగా 24.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్(13 బ్యాటింగ్), వేడ్(0 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అయితే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్ తన విచిత్ర బ్యాటింగ్‌తో నవ్వులు పూయించా�
బర్మింగ్‌హామ్: యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై 251 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీషు టీమ్ 52.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యంత పరుగుల తేడాతో జరిగిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డుల్లోకి ఎక్కింది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో
బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్న ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ మొదటి టెస్ట్‌లో రెండో సెంచరీ చేసి సత్తా చాటకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇక ఈ శత�
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లకు 223 పరుగులకు ఆలౌటైంది. తొలి బంతికే ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్(0)డకౌట‌్‌గా ఔటవ్వడంతో జట్టు ఇబ్బందుల్లో పడింది. ఇక 6వ ఓవర్ల లోపే డేవిడ్ వార్నర్, హ్యాండ్స్ కాంబ్ సైతం అవుటవ్వడంతో స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లడం కోస�
ఏ పనినైనా ప్రేమిస్తూ చెయ్యాలి. దానినే జీవితంగా భావిస్తే ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎంతదూరమైనా వెళ్లాలి. అదే చేసి చూపిచ్చాడు ఆస్ట్రేలియా ప్లేయర్ అలెక్స్. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అలెక్స్ క్యారీకి బంతి తగిలి విలవిల్లాడిపోయాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో భాగంగా జోఫ్రా ఆర్చర్ వేసిన ఎనిమిదో ఓవర్ చివరి బంత�