తెలుగు వార్తలు » England top in ODI's
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వార్షిక టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న టీమిండియా.. వన్డేల్లో రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 123 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలవడం విశేషం. కేవలం రెండ�