తెలుగు వార్తలు » England speedster Stuart Broad picks his all-time Ashes XI
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ చెలరేగాడు. నిప్పులు చెరిగే బంతులతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లను కకావికలం చేయడంతో పాటు ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. స్టీవ్‌స్మిత్(144)ను ఔట్ చేయడం ద్వారా యాషెస్‌లో వంద వికెట్లు తీసిన 19వ ఆటగాడిగా బ్రాడ్ రికార్డు సృష్టించాడు. డేవిడ్‌వార్నర్�