తెలుగు వార్తలు » England pacer James Anderson brushes aside retirement rumours
ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ సోమవారం తన రిటైర్మెంట్ పుకార్లను కొట్టిపారేశాడు. ఇప్పుడప్పుడే తాను ఆటకు గుడ్ బై చెప్పనని, మరి కొన్నాళ్ళు కొనసాగుతానని తెలిపాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆండర్సన్ రిటైర్మెంట్‌పై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.