తెలుగు వార్తలు » England name Cricket World Cup 2019 squad: Jofra Archer Liam Dawson and James Vince included
ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్నఇంగ్లండ్ తాజాగా తమ తుది జట్టును ప్రకటించింది. గత నెలలో ప్రకటించిన ప్రాథమిక జట్టులో మూడు మార్పులు చేసింది. ఆశ్చర్యకరంగా ఇప్పటి వరకు మూడు వన్డేలు మాత్రమే ఆడిన బార్బడోస్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్‌కు తుది జట్టులో చోటు కల్పించింది. ఈ నెలలోనే వన్డేల్లోకి అరంగేట్రం చేసిన ఆర్చర్ ఇప్పటి వరకు మూ�