తెలుగు వార్తలు » England Key Decision Over Coronavirus Outbreak
Covid 19: ప్రపంచదేశాలను కరోనా వైరస్ మహమ్మారి భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఈ కారణంగా క్రీడారంగం కూడా బాగా దెబ్బతింది. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వాయిదా పడగా.. తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మే 28 వరకు అంతర్జాతీయ క్రికెట్‌ను నిలిపేస్తున్నట్లు బోర్డ�