తెలుగు వార్తలు » England has first night out since lockdown
కరోనావైరస్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో, ఇంగ్లాండ్ ప్రజలు మూడు నెలల తర్వాత కాస్త ఛిల్ చేశారు. ఆతిథ్య వేదికలైన పబ్‌లు, రెస్టారెంట్‌లతో పాటు క్షౌరశాలలు, సినిమాస్, థీమ్ పార్కులు కఠినమైన భౌతిక దూర నిబంధనలతో తిరిగి ప్రారంభమయ్యాయి.