తెలుగు వార్తలు » England government
కరోనా వైరస్ మహమ్మరి ప్రకోపానికి ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. వైరస్ కట్డడిలో భాగంగా అయా దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ ప్రభుత్వం ఓ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.