తెలుగు వార్తలు » England Former Captain Kevin Pietersen
కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే మొన్నటివరకు తమ తమ రంగాల్లో బిజీగా ఉన్న సినీ, క్రీడా సెలబ్రిటీలకు ఇప్పుడు ఇంట్లో ఉండటం చాలా బోర్ కొడుతోంది కాబోలు అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. కొంతమంది సెలబ్రిటీలు టిక్‌టాక్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేల�