తెలుగు వార్తలు » England double pregnant woman
మనిషి తన మేధస్సుకు పదును పెట్టి సృష్టి రహస్యాలను కనిపిట్టేస్తున్నా.. కృతిమ మెదడు.. రక్తం వంటివి తయారు చేస్తున్న శాస్త్రజ్ఞులకు సవాల్ విసురుతూ.. సృష్టిలో మానవమేధస్సుకు అందని ఆశ్చర్యపరిచే అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అద్భుతం కూడా అటువంటిదే..