తెలుగు వార్తలు » England Cricketers
క్రికెట్ అంటే మనదేశం లోనే కాదు ప్రపంచం మొత్తం మంచి క్రేజ్ ఉంది. తమ అభిమాన ఆటగాళ్లను చూడటానికి ఎంతదూరమైనా వెళ్తుంటారు ఫ్యాన్స్.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై పోరాటానికి సెలబ్రిటీలు తమ వంతు ఆర్థిక సాయం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ క్రికెటర్లు(పురుషులు, మహిళలు) భారీ విరాళాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చారు.