తెలుగు వార్తలు » England Cricket Team
ఇంగ్లాండ్ సారథి జోరూట్ జోరు మీదున్నాడు. వరుసగా 98, 99, 100 టెస్టుల్లో 150కి పైగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. చెన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు...
ఆస్ట్రేలియా సొంతగడ్డపై ఆసీస్ టీమ్‌ని ఓడించి చరిత్ర సృష్టించి టీమిండియా మరో ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్‌కి సిద్ధమైంది. ఇప్పుడు ఇంగ్లాండ్‌పై గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది...
భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు వచ్చేసింది. ఆ జట్టు శ్రీలంక నుంచి నేరుగా చెన్నై చేరుకుంది. భారత్, ఇంగ్లాండ్ జట్లు హోటల్లో బయో బబుల్‌లో ఉంటున్నాయి. మొదటి రెండు..
క్రికెట్ అంటే మనదేశం లోనే కాదు ప్రపంచం మొత్తం మంచి క్రేజ్ ఉంది. తమ అభిమాన ఆటగాళ్లను చూడటానికి ఎంతదూరమైనా వెళ్తుంటారు ఫ్యాన్స్.
Moeen Ali Corona Positive: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగింది. ఆ జట్టు టెస్టు సిరీస్ కోసం శ్రీలంకలో అడుగు పెట్టారు. హంబతోట..
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లోని మూడో టెస్ట్‌లో ఇంగ్లాండ్ అద్భుత విజయం సాధించింది. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలోనే ఇదో చిరస్మరణీయ విజయమని చెప్పవచ్చు. ఇటీవల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఒంటరి పోరాటం చేసి తన జట్టుకు కప్పును ముద్దాడేలా చేసిన బెన్ స్టోక్స్.. నేడు యాషెస్ మూడో టెస్ట్‌లో కూడా అద్భుతమైన ఇన్నింగ్స్(135*) ఆడి ఇంగ్లా�
ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ ద్వారా టెస్ట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇలా వచ్చాడో లేదో తన పదునైన బంతులు, బౌన్సర్లతో ఆసీస్ బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తిస్తుండటం విశేషం. ఇక రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆర్చర్ వేసిన ఓ షాట్‌పిచ్ బంతి మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మెడకు బలంగా తా
లండన్: యాషెస్ సిరీస్ రెండో టెస్టులో భాగంగా శుక్రవారం మూడో రోజు వర్షం కారణంగా 24.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్(13 బ్యాటింగ్), వేడ్(0 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అయితే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్ తన విచిత్ర బ్యాటింగ్‌తో నవ్వులు పూయించా�
జోఫ్రా ఆర్చర్.. ఈ పేరు ఇంగ్లండ్‌లో కంటే.. ఇప్పుడు ఇండియాలో చాలా ఫేమస్ అవుతోంది. అందుకు కారణం అతను గతంలో చేసిన ట్వీట్లే. ఇటీవల నిషేధానికి గురైన టీం ఇండియా యువ క్రికెటర్ పృథ్వీ షా గురించి ఆర్చర్ గతంలోనే ట్వీట్ చేయడంతో అవాక్కైన నెటిజన్లు.. ఈరోజు కేంద్రం రద్దు చేసిన ఆర్టికల్ 370 గురించి కూడా ఆర్చర్ ట్వీట్ చేయడం చూసి మరింత షాక్
లండన్: 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫలితంపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత ఆదివారం జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల టైటిల్ పోరు క్రికెట్ చరిత్రలో ఎవరూ మర్చిపోలేరు. ఇరు జట్లు తమ అస్త్ర, శస్త్రాలను ఉపయోగించాయి. కీలక పోరులో రెండు జట్ల స్కోర్లు, సూపర్ ఓవర్‌లోనూ సమం కావడంతో ఇంగ్లాండ్ జట్టు బౌండరీల సంఖ్