తెలుగు వార్తలు » England beat Afghanistan
ట్రాఫర్డ్ వేదికగా ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో భారీ లక్ష్యఛేదనని ఆఫ్గనిస్తాన్ ఈదలేకపోయింది . 398 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఆఫ్గన్ బ్యాట్స్‌మెన్ చతికల పడ్డారు. దీంతో ఇంగ్లాండ్ 150 పరుగుల తేడాతో ఆప్గనిస్తాన్ ను ఓడించింది. ఆఫ్గన్ బ్యాట్స్‌మెన్స్‌లో ఓపెనర్ జద్రాన్ డకౌట్ కాగా, గుల్బదీన్ నయిబ్(37), రహ�