తెలుగు వార్తలు » England and wales
ఇంగ్లాండ్ లో ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య సౌతాంప్టన్ వేదికగా రెండో టెస్టు జరుగుతున్న సంగతి విదితమే. ఈ టెస్టుకు ఇంగ్లీష్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరిస్తున్నారు. మ్యాచ్ సమయంలో స్మార్ట్‌వాచ్
ఈ ఏడాది ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ప్రపంచకప్ మాత్రం అభిమానులు ఆశలపై నీళ్లు జల్లుతోంది. ఈ టోర్నమెంట్ లీగ్ దశలో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. తాజాగా నాటింగ్‌హామ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైంది. దీంతో అభిమానులు ఐసీసీపై ఆగ్�
క్రికెట్ ప్రేమికుల పండగకు వేళైంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు గురువారం తెరలేవనుంది. 12వ ప్రపంచకప్ ప్రారంభ వేడుకలు బుధవారమే జరగనున్నాయి. సెంట్రల్ లండన్‌లోని ప్రఖ్యాత వెస్ట్‌మిన్‌స్టర్ రోడ్‌లోని ‘ది మాల్’ వేదికగా ఈ ఈవెంట్ జరగనుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ప్రారంభోత్సవ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహిస్తామని అంతర్�
వన్డే క్రికెట్ ప్రపంచకప్‌ను అవినీతి రహితంగా నిర్వహించేందుకు ఐసీసీ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రతి జట్టుకు ఒక అవినీతి నిరోధక అధికారిని నియమించనుంది. ‘సాధన శిబిరాలు, సన్నాహక మ్యాచ్‌లు, అసలైన మ్యాచులు ఆడేటప్పుడు వీరు ఆటగాళ్లను గమనిస్తారు. వారితో కలిసే హోటళ్లో ఉంటారు. వారితో కలిసే ప్రయాణాలు చేస్తారు’ అని ఓ ఐసీసీ అధ