తెలుగు వార్తలు » England And Pakistan Test Series
సౌతాంప్టన్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లాండ్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 273 పరుగులకు ఆలౌట్ అయింది. దీనితో ఇంగ్లాండ్ కు 310 పరుగుల ఆధిక్యం దక్కింది.
సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో పాకిస్తాన్ 273 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్(5/56) పాక్ పతనంలో కీలక పాత్ర పోషించాడు.
సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో పాకిస్తాన్ కష్టాల్లో పడింది. పేసర్ అండర్సన్(4/42) విజృంభించడంతో 75 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.