తెలుగు వార్తలు » engish medium controversy
ఇంగ్లీషు మీడియంపై అధినేత అభిప్రాయంతో విభేదించిన జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రూటెటు? ఇంగ్లీషు మీడియం అవసరం అంటూనే తెలుగు మీడియంను కూడా కొనసాగించాలన్న పవన్ కల్యాణ్ అభిప్రాయంతో పూర్తిగా విభేదించి, ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని ప్రశంసలతో ముంచెత్తిన రాపాక పార్టీ మారతారా? ఈ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, �