తెలుగు వార్తలు » engineers suspended
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఉన్నట్టుండీ అధికారులపై ఆగ్రహం కలిగింది. ఇంకేముంది అధికారులను పిలిపించి ఎడాపెడా వాయించేశాడు.