తెలుగు వార్తలు » engineering students arrest
విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ ముఠా చెలరేగిపోతోంది. తాజాగా తెన్నేటి పార్కు సమీపంలో వర్మరాజు అనే యువకుడిని అరిలోవ పోలీసులు అరెస్టు చేశారు.