తెలుగు వార్తలు » Engineering Students
విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ ముఠా చెలరేగిపోతోంది. తాజాగా తెన్నేటి పార్కు సమీపంలో వర్మరాజు అనే యువకుడిని అరిలోవ పోలీసులు అరెస్టు చేశారు.
కృష్ణా జిల్లాలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచికచర్ల మండలం దొనబండ లో గంజాయిని తరలిస్తున్న నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి పది కేజీల గంజాయితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు చాలా పరీక్షలు రద్దు కాగా, మరికొన్ని వాయిదా పడ్డాయి. దీంతో ఎంట్రెన్స్ పరీక్షల కోసం ఎదురు చూడకుండా
గాల్వాన్ లోయలో ఘర్షణ అనంతరం భారత్ సంచలనమైన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. చైనా దేశానికి సంబంధించిన 59 యాప్స్‌ని భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మరికొన్ని యాప్స్ బ్యాన్‌పై కూడా దృష్టి పెట్టింది. ఇక భారత ఆర్మీ జవాన్లు కూడా ఫేస్ బుక్..
కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో.. ఇంజనీరింగ్ విద్యార్థులకు జేఎన్‌టీయూ గొప్ప ఊరట ఇవ్వనున్నట్లు సమాచారం.
రాష్ట్రాన్ని నైపుణ్య వికాస కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 30 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శిక్షణా కేంద్రాల పర్యవేక్షణకు కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. నెలన్నరలోన�
నా కొంచెం అవకాశమివ్వండి.. ఆరిన అప్పడం లాంటి చంద్రుణ్ని, చితికిన టమోటా లాంటి సూర్యున్ని చాపలో చుట్టేస్తా.. అన్నారు ఆలూరి బైరాగీ అనే కవి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే. పసివాళ్ల మెదడులో ఉన్న ఆలోచనలకు అవకాశమిస్తే .. వారు ఎంతటి గొప్ప ఆవిష్కరణలు చేయగలరో చెప్పడానికే. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ హసన్ అలీ అనే 12 ఏళ్�
ఆధునిక ప్రపంచంలో ఇంజనీరింగ్ విద్యార్థులు నూతన టెక్నాలజీపై దృష్టి సారించాలని పలువురు ఐఐటీ ప్రొఫెసర్లు, వర్సిటీల వీసీలు సూచించారు. ప్రస్తుత తరుణంలో డేటా సైన్స్, కమ్యూనికేషన్ టెక్నాలజీల ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. హైదరాబాద్‌లోని స్టాన్లీ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో శుక్రవారం డేటా సైన్స్‌పై అంతర్జాతీయ సదస్స