తెలుగు వార్తలు » Engineering Student Found Brutally Burnt
కర్ణాటకలోని రాయ్‌చూర్‌లో ఇంజినీరింగ్ విద్యార్థిని మధు మృతి రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. కాని ఆమెను దారుణంగా రేప్ చేసి మృతదేహం సగం కాలిన తర్వాత చెట్టుకు ఉరేశారని ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. రాయ్‌చూర్‌లో నవోదయ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీర�