తెలుగు వార్తలు » engineering seats
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్లు భర్తీ అయినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. ఇంజినీరింగ్ సీట్ల వివరాలను ఎంసెట్ కౌన్సెలింగ్ అధికారులు శనివారం వెల్లడించారు.