తెలుగు వార్తలు » engineering manager post
హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ లో ఖాళీగా ఉన్న మేనేజర్ పొస్ట్ భర్తీ ప్రక్రియ మరోసారి పొడిగిస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎంఎస్‌డబ్ల్యూఎస్‌బీ మేనేజర్ పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు గడువును టీఎస్‌పీఎస్సీ మే 31 వరకు పొడిగించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజి బోర్డు (HMSWSB)లో ఖాళీగా ఉన�