తెలుగు వార్తలు » Engineering Graduate Found Begging On Puri Badadanda
విధి వైపరిత్యం ఇంజనీరింగ్ చదివిన ఓ వ్యక్తిని బిచ్చగాన్ని చేసింది. ఇంట్లో పరిస్థితుల ప్రభావంతో అలా మారగా.. ఓ కార్మికుడితో జరిగిన గొడవ అతని గతాన్ని తెలిసేలా చేసింది. ఒడిశాలోని ప్రముఖ పూరీ జగన్నాథుడి ఆలయం దగ్గర రిక్షా కార్మికుడితో ఓ యాచకుడు ఘర్షణకు దిగాడు. అది పెద్దగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకునే వరకు వెళ్లింది. ఈ �