తెలుగు వార్తలు » Engineer Posts
నీటిపారుదల శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆ శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. నీటిపారుదల శాఖ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రాజెక్టుల నుంచి కాలువల వరకు నిర్వహణకు వీలుగా క్షేత్రస్థాయి సిబ్బంది సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.