తెలుగు వార్తలు » engineer in chief
ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో స్పీడు పెంచుతోంది. ఇప్పటికే రివర్స్ టెండరింగ్‌తో ముందుకు వెళ్లాలని భావించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టుగా అధికార వైసీపీ బలంగా వాదిస్తోంది. అయినప్పటికీ ఖచ్చితంగా సకాలంలో పూర్తి చేస్తామంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర