తెలుగు వార్తలు » Engineer Husband
ఈ మధ్య వివాహ బంధాలు విడిపోవడానికి పెద్ద, పెద్ద కారణాలు అవసరం ఉండటం లేదు. చాల సింపుల్ ఇంకా చెప్పాలంటే సిల్లీ రీజన్స్ వల్లే మ్యారేజ్ రిలేషన్‌షిప్‌కి ఎండ్ కార్డ్ వేస్తున్నారు ప్రజంట్ జనరేషన్ యూత్. తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ విడాకుల కేసును పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. భర్త పిలక ఉంచుకోవడం నచ్చడం లేదంటూ ఓ భార్య, అత�