తెలుగు వార్తలు » Engineer-cum-Swiggy delivery boy to contest from Bengaluru Central as independent candidate
అతను ఎన్నికల బరిలో నిలిచాడు. హేమాహేమీలను ఢీ కొట్టాడు. అతని పేరు జెనిఫర్ జే రస్సెల్. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలోని 22 మంది అభ్యర్థుల్లో ఈయన ఒకరు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. జెనిఫర్ జే రస్సెల్ కేరళకు చెందిన వ్యక్తి. స్వస్థలం తిరువనంతపురం. ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కార్పొరేట్ సెక్టార్‌లో టెలికం ఇంజినీర�