తెలుగు వార్తలు » Engineer couple
కడలిలో కల్యాణమిది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే సాదా సీదా పెళ్లి అయితే మజా ఏముందనుకున్నారో ఏమో.. ఏకంగా కడలి గర్భంలో కల్యాణం..