తెలుగు వార్తలు » Engine Trouble
2018 ఏప్రిల్ 26.. సరిగ్గా ఇదే రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య ఎదురైంది. ఎలాంటి ప్రమాదం లేకపోవడండో సురక్షితంగా బయటపడ్డారు. కరెక్ట్‌గా ఈ రోజుకు ఏడాది గడిచింది.. 2019 ఏప్రిల్ 26న.. మళ్లీ రాహుల్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గతంలో మాదిరే మరోసారి ఆయన సురక్షితంగా బయ�
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తృటిలో ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ఎన్నికల ప్రచారానికి బీహార్ బయలు దేరగా.. మార్గ మధ్యంలో ఆయన ప్రయాణిస్తున్న విమానంలోని ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో తిరిగి ఢిల్లీ వెళ్తున్నట్లు రాహుల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే ఇంజిన్‌లో వచ్చిన సమస్యను వీడియో తీసి �