తెలుగు వార్తలు » Engine running with distilled water
పర్యావరణానికి మేలు చేసే విధంగా నీళ్లతో (డిస్టిల్డ్ వాటర్) నడిచే ఓ సరికొత్త రైలు ఇంజిన్‌ను కనిపెట్టినట్టు తమిళనాడుకు చెందిన ఇంజినీర్ సౌంతిరాజన్ కుమారసామి వెల్లడించారు. ఈ రైలు ఇంజన్ హైడ్రోజన్‌ను ఇంధనంగా వినియోగించుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందని ఆయన వెల్లడించారు. త్వరలో జపాన్‌లో దీన్ని ఆవిష్కరించనున్నట్టు కోయం