తెలుగు వార్తలు » engine oil and tea as food
ఎవరికైనా ఆకలేస్తే భోజనం చేస్తారు. ఇతడు మాత్రం ఇంజిన్ ఆయిల్, టీ తాగి ఆకలి తీర్చుకుంటాడు. గత 30 ఏళ్లుగా ఇదే అతని దినచర్య. ఆహారంగా అన్నం, నీళ్లకు బదులు ఇంజన్ ఆయిల్, టీ తాగుతున్న వ్యక్తిని చూసి జిల్లాలోని మధుగిరి ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. బెంగళూరులోని మహాలక్ష్మీ లేఅవుట్ అయ్యప్పస్వామి దేవాలయంలో ఉంటున్న కుమార్ అనే వ