తెలుగు వార్తలు » Engili Pula Bathukamma
తెలంగాణ వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఆటపాటలతో వేడుకల్లో పాల్గొంటున్నారు. కరోనా వైరస్ ను లెక్కచేయకుండా పల్లె పల్లెనా..
తెలంగాణలో ఆశ్వీయుజ మాస అమావాస్య రోజు నుంచి ‘ బతుకమ్మ’ వేడుకలను 9 రోజులపాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. శనివారం (సెప్టెంబరు 28) బతుకమ్మ పండుగలో మొదటి రోజైన ‘ ఎంగిలి పువ్వు’ బతుకమ్మను వేడుకగా జరుపుకోనున్నారు. ఎంగిలి పువ్వు అనడానికి కారణం లేకపోలేదు.. బతుకమ్మను పేర్చడానికి వాడే పువ్వులను ఒకరోజు ముందే తెంపుకొచ్చి వా�