తెలుగు వార్తలు » Engagement ring
ప్రేమలో పడితే చాలు. ప్రియురాలిని ఇంప్రెస్ చేయడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తుంటారు అబ్బాయిలు. ఆ ప్రేమ కాస్త.. పెళ్లి వరకు వెళ్లడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ సమయంలో ప్రియురాలి మనసును పూర్తిగా దోచేసుకునేందుకు ఆమెకు ఇష్టమైన వాటిని తెచ్చి ఇవ్వడం.. కొరిన వాటిని కొనివ్వడం కామనే. అయితే ఈ సందర్భంలో ఇచ్చే వాటిని �