తెలుగు వార్తలు » engagement canceled
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిపైనే వేధింపులకు పాల్పడ్డాడు ఓ పోకిరి పెళ్లికొడుకు. వాడి వక్రబుద్ధిని పసిగట్టిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో చివరకు శ్రీ కృష్ణ జన్మస్థానంలో ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది.