తెలుగు వార్తలు » engaeyum eppothum
‘రాజా రాణి’, ‘జర్నీ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు కోలీవుడ్ నటుడు జై. ఇటీవలే 25 చిత్రాలను పూర్తి చేసుకున్న ఈ నటుడు.. ప్రస్తుతం రెండు చిత్రాలకు ఓకే చెప్పాడు. అయితే కోలీవుడ్‌లో ఆయన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ సార్లు వార్తల్లో నిలిస్తుంటాడు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పలుమార్లు పోలీసుల�