తెలుగు వార్తలు » Eng vs WI test match
క్రికెట్ లో బౌలర్ చేతికి బంతిని అందించే ముందు ఫీల్డర్ దానిపై లాలాజలం రుద్ది మెరుపు తేవడం గత దశాబ్దాలుగా కొనసాగుతోన్న ప్రక్రియ. ఎక్కువగా.. టెస్టు మ్యాచ్ సమయంలో బంతి నుంచి స్వింగ్‌ని రాబట్టేందుకు బౌలింగ్ టీమ్ తరచూ బంతిపై లాలాజలం రుద్దుతూ ఉంటారు.