తెలుగు వార్తలు » Eng vs ire
లార్డ్స్ వేదికగా పసికూన ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చతికిలపడింది. వన్డే విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లీష్ జట్టుకు ఐర్లాండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. దీనితో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 85 పరుగులకే ఆలౌట్ అయింది. పసికూనల ధాటికి 8 మంది ఇంగ్లాండ్ క్రికెటర్లు సింగల్ డిజిట్‌కే పెవిలియన్‌కు చేరడం �